Skip to main content

NTPC Recruitment 2024: ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(NTPC).. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NTPC Hiring: Assistant Manager Vacancy in New Delhi  Apply Now for Assistant Manager Position at NTPC   Assistant Manager at National Thermal Power Corporation    Career Opportunity   NTPC Limited Recruitment 2024 for 25 Assistant Manager Jobs    NTPC New Delhi Assistant Manager Job Opening

మొత్తం పోస్టుల సంఖ్య: 25
అర్హత: సీఏ/సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు ఏడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 37 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.01.2024.

వెబ్‌సైట్‌: https://ntpc.co.in/

చదవండి: BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.55 వేల వ‌ర‌కు జీతం..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 18,2024
Experience 5-10 year
For more details, Click here

Photo Stories