Skip to main content

BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.55 వేల వ‌ర‌కు జీతం..

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BEL Bangalore Project Engineer Job Opportunity   Project Engineer Jobs on Temporary Basis jobs   Career Opportunity   Opportunity Alert   Apply Now for Project Engineer Positions at BEL Bangalore   Project Engineer Jobs in BEL   Apply for Project Engineer Vacancies at BEL Bangalore

మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000  నుంచి  55,000
పనిచేయాల్సిన ప్రదేశం: పంజాబ్‌.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), బీఈఎల్, జలహళ్లి, బెంగళూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 23.01.2024.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చదవండి: Intelligence Bureau Recruitment: 226 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 23,2024
Experience 4 year
For more details, Click here

Photo Stories