Skip to main content

Faculty Jobs: ఎస్‌వీఐఎంఎస్‌ మెడికల్‌ సైన్సెస్, తిరుపతిలో 100 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Medical education and research at SVIMS, Faculty Jobs in SVIMS Medical Sciences, Sri Venkateswara Institute of Medical Sciences,

మొత్తం పోస్టుల సంఖ్య: 100
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు–04, అసోసియేట్‌ ప్రొఫెసర్లు–20, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు–76.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఎండీ లేదా ఎంఎస్‌ లేదా డీఎన్‌బీ చేసి ఉండాలి. పనిచేసిన అనుభవం ఉండాలి. హిందూ మతాన్ని అనుసరించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎస్‌వీఐఎంఎస్‌), అలిపిరి రోడ్, తిరుపతి, తిరుపతి జిల్లా–517507 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.11.2023.

వెబ్‌సైట్‌: https://svimstpt.ap.nic.in/

చ‌ద‌వండి: IIT Delhi Recruitment 2023: ఐఐటీ ఢిల్లీలో 25 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 15,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories