Skip to main content

IIT Delhi Recruitment 2023: ఐఐటీ ఢిల్లీలో 25 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఢిల్లీ.. స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Assistant Jobs in IIT Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 25
విభాగాలు: అప్లైడ్‌ మెకానిక్స్, ఫిజిక్స్, బయోకెమికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్‌ అండ్‌ ఫైబర్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, డిజైన్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.12.2023.

వెబ్‌సైట్‌: https://home.iitd.ac.in/

చ‌ద‌వండి: Non Teaching Jobs: ఎన్‌ఐటీటీటీఆర్, చండీగఢ్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date December 15,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories