Non Teaching Jobs: ఎన్‌ఐటీటీటీఆర్, చండీగఢ్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: జూనియర్ సిస్టమ్ ఇంజనీర్-01, అకౌంట్స్ ఆఫీసర్-01, సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్-01, పర్సనల్ అసిస్టెంట్-07, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా,బీఈ,బీటెక్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష, డొమైన్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.11.2023.
వెబ్‌సైట్: https://www.nitttrchd.ac.in/
చదవండి: UoH Recruitment 2023: యూవోహెచ్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు.. నెలకు రూ.31,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | November 17,2023 |
Experience | 1 year |
For more details, | Click here |