Skip to main content

UoH Recruitment 2023: యూవోహెచ్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.31,000 జీతం..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యూవోహెచ్‌).. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ సైన్సెస్‌ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Associate Job Opportunity, Project Associate Posts at University of Hyderabad,Temporary Basis Position

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంఎస్సీ, ఎంటెక్‌(లైఫ్‌ సైన్సెస్‌)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

రెజ్యూమ్‌ పంపాల్సిన ఈమెయిల్‌: muthu@uohyd.ac.in

దరఖాస్తులకు చివరితేది: 11.11.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: Jobs in University of Hyderabad: యూవోహెచ్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date November 11,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories