Jobs in University of Hyderabad: యూవోహెచ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
Sakshi Education
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్(యూవోహెచ్) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్–02, ప్రాజెక్ట్ అసోసియేట్–02.
అర్హత: ఎంఎస్సీ, ఎంటెక్(లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్‌లకు రూ.30,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.31,000.
ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
సీవీ పంపాల్సిన ఈమెయిల్: nbvs.lab@gmail.com
దరఖాస్తులకు చివరితేది: 26.10.2023.
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
చదవండి: Assistant Professor Jobs in NIT AP: నిట్ ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | October 26,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |