Skip to main content

Assistant Professor Jobs in NIT AP: నిట్‌ ఏపీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. ఆంధ్రప్రదేశ్‌ వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
West Godavari District NIT, Contract-Based Positions, Assistant Professor Recruitment, Academic Careers,Assistant Professor Jobs in NIT Andhra Pradesh,Departmental Vacancies

మొత్తం పోస్టుల సంఖ్య: 24
విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, సైన్సెస్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఫస్ట్‌ క్లాస్‌ బ్యా­చిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ,పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
ఎంట్రీ బేసిక్‌ పే: రూ.70,900.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రజెంటేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.11.2023
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 20.11.2023.

వెబ్‌సైట్‌: https://nitandhra.ac.in/

చ‌ద‌వండి: AIIMS Rajkot Recruitment 2023: 131 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 13,2023
Experience 5 year
For more details, Click here

Photo Stories