AIIMS Rajkot Recruitment 2023: 131 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 131
పోస్టులు: అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్, క్లినికల్ సైకాలజిస్ట్, డైటీషియన్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ వార్డెన్, లైబ్రేరియన్, లోయర్ డివిజన్ క్లర్క్, మెడికల్ ఆఫీసర్ ఆయుష్, మెడికల్ ఫిజిసిస్ట్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, ఆఫీస్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
చదవండి: Telangana Govt Jobs: తెలంగాణ వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.11.2023.
వెబ్‌సైట్: https://www.aiimsrajkot.edu.in/
చదవండి: Non Teaching Posts: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Qualification | 12TH |
Last Date | November 05,2023 |
Experience | 1 year |
For more details, | Click here |