Skip to main content

Non Teaching Posts: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌(ట్రిపుల్‌ ఐటీడీఎం).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIITDM Kurnool - Non-Teaching Staff Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: జూనియర్‌ సూపరింటెండెంట్‌(లైబ్రరీ)–01, జూనియర్‌ టెక్నీషియన్‌(సీఎస్‌ఈ)–01, జూనియర్‌ టెక్నీషియన్‌(మెకానికల్‌)–01.
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, ఐటీఐ(మెకానికల్‌/సీఎస్‌), బీఎల్‌ఐఎస్సీ లేదా ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ప్రాక్టికల్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.10.2023.

వెబ్‌సైట్‌: https://iiitk.ac.in/

చ‌ద‌వండి: Faculty Jobs: ఆర్‌ఈసీఐపీఎంటీ, హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date October 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories