Skip to main content

Faculty Jobs: ఆర్‌ఈసీఐపీఎంటీ, హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని ఆర్‌ఈసీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఆర్‌ఈసీఐపీఎంటీ).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Join RECIPMT Hyderabad as Faculty, Faculty Posts in RECIPMT Hyderabad,RECIPMT Hyderabad Faculty Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: బీఈ, బీటెక్, పీజీ(ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయసు: 65 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

చ‌ద‌వండి: Assistant Engineer Posts in TSGENCO: తెలంగాణ జెన్‌కోలో 339 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: recipmt@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 25.10.2023.

వెబ్‌సైట్‌: http://www.recipmt.com/

Qualification GRADUATE
Last Date October 25,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories