Assistant Engineer Posts in TSGENCO: తెలంగాణ జెన్‌కోలో 339 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 339
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ పవర్/పవర్ ఎలక్ట్రానిక్స్/సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.65,600 నుంచి రూ.1,31,220.
చదవండి: Telangana Govt Jobs: తెలంగాణ జెన్‌కోలో 60 కెమిస్ట్ పోస్టులు.. రాతపరీక్ష తేదీ ఇదే..
ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.10.2023
రాతపరీక్ష తేది: 03.12.2023.
వెబ్‌సైట్: https://tsgenco.co.in/
Qualification | GRADUATE |
Last Date | October 29,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |