Skip to main content

Telangana Govt Jobs: తెలంగాణ జెన్‌కోలో 60 కెమిస్ట్‌ పోస్టులు.. రాతపరీక్ష తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్‌ కేంద్రాల అవసరాల కోసం కెమిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనుంది.
Power Station Chemist Vacancies, Hyderabad Power Station Chemist Openings,ts genco notification 2023,Telangana GENCO Chemist Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 60 (లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌-03, జనరల్‌ రిక్రూట్‌మెంట్‌-57).
అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ), మొదటి శ్రేణì లో ఎంఎస్సీ(కెమిస్ట్రీ/ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.65,600 నుంచి రూ.1,31,220.

చ‌ద‌వండి: Assistant Engineer Posts in TSGENCO: తెలంగాణ జెన్‌కోలో 339 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.10.2023
రాతపరీక్ష తేది: 03.12.2023.

వెబ్‌సైట్‌: https://tsgenco.co.in/

చ‌ద‌వండి: 5,089 Teacher Posts: టీఆర్‌టీ సిలబస్‌లో స్వల్పమార్పులు.. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు..

Qualification GRADUATE
Last Date October 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories