MANAGE Recruitment 2024: మేనేజ్, హైదరాబాద్‌లో టెలీ అడ్వైజర్ పోస్టులు.. నెలకు రూ.55 వేల జీతం..
Sakshi Education
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్).. ఒప్పంద ప్రాతిపదికన టెలీ అడ్వైజర్(నేచురల్ ఫా ర్మింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: అగ్రికల్చర్ పీజీ(అగ్రోనమి/సాయిల్‌సైన్స్/అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ /ప్లాంట్ పాథాలజీ/అగ్రికల్చర్ అటానమీ/అగ్రికల్చర్ మార్కెటింగ్/అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్). టెలీ అడ్వైజరీ సర్వీసెస్ అనుభవం, కంప్యూటర్, భాషా నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.01.2024
వెబ్‌సైట్: https://www.manage.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 15,2024 |
Experience | 5 year |
For more details, | Click here |
Tags
- MANAGE Recruitment 2024
- Tele Advisor Jobs
- National Institute of Agricultural Extension Management
- MANAGE Vacancy Details
- Jobs in MANAGE Hyderabad
- Jobs in Hyderabad
- latest notification 2024
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- Contractual Employment
- Recruitment Opportunity
- Hyderabad Vacancy
- MANAGE Job Opening
- Tele Advisor Position