AP State Civil Supplies Recruitment 2023: ఏపీఎస్సీఎస్సీఎల్, ఏలూరులో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఏలూరులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్సీఎస్సీల్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: అకౌంటెంట్ గ్రేడ్3-02, డేటా ఎంట్రీ ఆపరేటర్-01.
అర్హత: డిగ్రీ, ఎంకాం, కంప్యూటర్ స్కిల్స్ కలిగి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు అకౌంటెంట్‌కు రూ.27,000, డీఈవోకు రూ.18,500.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.11.2023.
వెబ్‌సైట్: https://eluru.ap.gov.in
చదవండి: AP Govt Jobs: కర్నూలు జీజీహెచ్‌లో 370 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 27,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- APSCSCL Recruitment 2023
- AP State Civil Supplies Recruitment 2023
- state govt jobs
- Accountant Jobs
- Data Entry Operator Jobs
- Various jobs in APSCSCL
- jobs in APSCSCL
- Jobs in Andhra Pradesh
- AP Govt jobs
- apscscl jobs notification
- Jobs
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- Employment News
- APSCSCCLJobs
- EmploymentOpportunity
- JobApplication
- JobOpportunities
- EluruJobs
- JobOpportunities2023
- ContractBasis
- sakshi education jobs applications
- latest jobs in 2023