SSC Officer Posts in Indian Navy: భారత నౌకాదళంలో 224 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మొత్తం పోస్టుల సంఖ్య: 224
పోస్టుల వివరాలు: జనరల్ సర్వీస్/హైడ్రో కేడర్-40, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ -08, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్-18, పైలట్-20, లాజిస్టిక్స్-20, ఎడ్యుకేషన్ -18, ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)-30, ఎలక్ట్రికల్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)-50, నావల్ కన్‌స్ట్రక్టర్-20.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్/బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100తో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్ స్టాండర్డ్స్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.10.2023
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
చదవండి: Indian Army Notification 2023: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 29,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |