Skip to main content

Indian Army Notification 2023: ఇండియన్‌ ఆర్మీలో 139వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు

ఇండియన్‌ ఆర్మీ.. డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో జూలై 2024లో ప్రారంభమయ్యే 139వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
Indian Military Academy, Dehradun,Application Form for TGC-139,July 2024 Commencement Date,Indian Army Notification 2023 for Technical Graduate Course,Indian Army

మొత్తం ఖాళీల సంఖ్య: 30
కోర్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్‌ స్ట్రీమ్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజనీరింగ్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.07.2024 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్ట్, స్టేజ్‌–1/స్టేజ్‌–2 టెస్టులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.10.2023

వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/

చ‌ద‌వండి: Non Teaching Jobs in Sainik School: సైనిక్‌ స్కూల్‌ రెవాలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories