Skip to main content

Non Teaching Jobs in Sainik School: సైనిక్‌ స్కూల్‌ రెవాలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

రెవాలోని సైనిక్‌ స్కూల్‌.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs in Sainik School Rewa, various jobs, Job Openings

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: అకౌంటెంట్‌–01, నర్సింగ్‌ అసిస్టెంట్‌–01, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌–01, టీజీటీ సోషల్‌ సైన్స్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/బీఈడీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/నర్సింగ్‌ డిప్లొమా/బీకామ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్, సైనిక్‌ స్కూల్, రేవా(మధ్యప్రదేశ్‌)–486001 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.10.2023.

వెబ్‌సైట్‌: https://www.sainikschoolrewa.ac.in/

చదవండి: Non Teaching Jobs: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, గోల్కొండలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification 10TH
Last Date October 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories