Skip to main content

Non Teaching Jobs: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, గోల్కొండలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని గోల్కొండలో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
non teaching jobs in army public school golconda

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టులు: టీజీటీ, యూడీసీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్‌/10+2/గ్రాడ్యుయేషన్‌/పీజీ  ఉత్తీర్ణులవ్వాలి. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, గోల్కోండ, ఇబ్రహింబాగ్‌ పోస్ట్, హైదరాబాద్‌–500031 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.10.2023.

వెబ్‌సైట్‌: https://www.apsgolconda.edu.in/

చ‌ద‌వండి: Faculty Jobs in IIT Dhanbad: ఐఐటీ ధన్‌బాద్‌లో 71 పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories