Skip to main content

Faculty Jobs in IIT Dhanbad: ఐఐటీ ధన్‌బాద్‌లో 71 పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

జార్ఖండ్‌లోని ధనబాద్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Jobs in IIT Dhanbad,71 posts, Teaching Positions Vacancy, Academic Positions Available

మొత్తం పోస్టుల సంఖ్య: 71
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌/ప్రొఫెసర్‌.
విభాగాలు: జియోఫిజిక్స్, కెమిస్ట్రీ–కెమికల్‌ బయాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్‌–ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఫ్యూయల్, మినరల్స్‌ అండ్‌ మెట్లర్జికల్‌ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌–ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,59,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.10.2023.

వెబ్‌సైట్‌: https://www.iitism.ac.in/

చ‌ద‌వండి: TRT Notification 2023: తెలంగాణలో 5089 టీచర్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date October 27,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories