Skip to main content

TRT Notification 2023: తెలంగాణలో 5089 టీచర్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ విడుదలైంది.
trt notification 2023 in Telangana, Government School Teacher Jobs, Teaching Career

మొత్తం పోస్టుల సంఖ్య: 5089
పోస్టుల వివరాలు: ఎస్‌జీటీ–2575, స్కూల్‌ అసిస్టెంట్‌–1739, లాంగ్వేజ్‌ పండిట్‌–611, పీఈటీ–164. 
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఈడీ, టెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది.

చదవండి: SBI Notification 2023: 6,160 అప్రెంటీస్‌ ట్రైనీ పోస్టులు.. బ్యాంకింగ్‌ కెరీర్‌ అభ్యర్థులకు చక్కటి అవకాశం

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(సీబీఆర్‌టీ) పద్ధతిలో జరుగుతుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 20.09.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.10.2023
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లు: 20.11.2023 నుంచి 30.11.2023 వరకు

వెబ్‌సైట్‌: https://schooledu.telangana.gov.in/

Qualification 12TH
Last Date October 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories