Skip to main content

Jobs in West Godavari District Eluru: 12 టైపిస్ట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. నెలకు రూ.18,500 జీతం..

ఏలూరులోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టైపిస్ట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Computer Operator Jobs in West Godavari District Eluru  West Godavari District jobs   Typist cum Computer Operator Job Application Form

మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: డిగ్రీతో కంప్యూటర్స్‌ లేదా బీఈ, బీటెక్‌/బీసీఏ/ఎంసీఏ లేదా డిగ్రీతో పీజీడీసీఏ, హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌ రైటింగ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: రూ.18,500.

ఎంపిక విధానం: డిగ్రీ, అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.11.2023

వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Qualification GRADUATE
Last Date November 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories