Skip to main content

Assistant Manager Posts: కొచ్చి మెట్రోలో అసిస్టెంట్‌ మేనేజర్‌(సేఫ్టీ) పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కొచ్చి(కేరళ)లోని కొచ్చి మెట్రో రైల్‌ లిమిటెడ్‌(కేఎంఆర్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌(సేఫ్టీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contractual job opportunity at KMRL, Kochi Metro Rail Limited office, Job application form for Assistant Manager Assistant Manager (Safety) job advertisement, Kochi Metro Rail Ltd Recruitment 2023 For Assistant Manager Posts, KMRL ,

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంటెక్‌/ఎంఈ(ఫైర్‌ అండ్‌ సేఫ్టీ) లేదా బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానిక్‌ /ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌), పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి 1,60,000

చ‌ద‌వండి: Central Govt Jobs: పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 677 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ప‌రీక్ష విధానం, సిలబస్ ఇదే..!

దరఖాస్తులకు చివరితేది: 15.11.2023.

వెబ్‌సైట్‌: https://kochimetro.org/

Qualification POST GRADUATE
Last Date November 15,2023
Experience 5 year
For more details, Click here

Photo Stories