Skip to main content

Assam Rifles Recruitment: 1380 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Assam Rifles Recruitment

షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం.. 2022 సంవత్సరానికి సంబంధించి టెక్నికల్‌ అండ్‌ ట్రేడ్స్‌మెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ద్వారా.. గ్రూప్‌ బీ, సీ పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు/మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 1380
ఖాళీల వివరాలు: బ్రిడ్జ్‌–రోడ్‌–17, క్లర్క్‌–287, రిలీజియన్‌ టీచర్‌–09,ఆపరేటర్‌ రేడియో అండ్‌ లైన్‌–729, రేడియో మెకానిక్‌–72,ఆర్మౌరర్‌–48, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌లు–13, నర్సింగ్‌ అసిస్టెంట్‌లు–100, వెటర్నరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు–15,ఆయా(పారా మెడికల్‌)–15, వాషర్‌మెన్‌–80.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.06.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.assamrifles.gov.in/
 

చ‌ద‌వండి: Assistant Executive Jobs: ఎంఆర్‌పీఎల్, మంగళూరులో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories