Skip to main content

Assistant Executive Jobs: ఎంఆర్‌పీఎల్, మంగళూరులో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ONGC  MRPL Recruitment

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) సబ్సిడరీ సంస్థ అయిన మినీరత్న కేటగిరీకి చెందిన మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌పీఎల్‌).. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లు–24, అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఫైర్‌)–01.

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లు: విభాగాలు: హెచ్‌ఆర్, మార్కెటింగ్, కార్పొరేట్‌ కమ్యూనికేషన్, లా, ఫైనాన్స్, ఇంటర్నల్‌ ఆడిట్, షిప్పింగ్‌ తదితరాలు.
అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఫైర్‌): 

ఎంపిక విధానం: ఆయా విభాగాల్ని అనుసరించి యూజీసీ–నెట్‌/క్లాట్‌ 2021/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.05.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:  https://www.mrpl.co.in
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories