Skip to main content

Andhra Pradesh Govt Jobs 2024: గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌లో 266 పారామెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ వైద్య కళాశాల, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌లో.. కాంట్రాక్ట్‌/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పారామెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract Basis Job Opportunity    Apply Now for Paramedical Posts   Government Healthcare RecruitmentJobs in Govt General Hospital   Government Medical College Paramedical Staff Recruitment Notice

మొత్తం పోస్టుల సంఖ్య: 266.
పోస్టులు: చైల్డ్‌ సైకాలజిస్ట్, క్లినికల్‌ సైకాలజిస్ట్, స్పీచ్‌ థెరపిస్ట్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనీ, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్, కార్డియాలజీ టెక్నీషియన్, రిఫ్రాక్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, కంప్యూటర్‌ ప్రోగ్రామర్, ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నీషియన్, జనరల్‌ డ్యూటీ అటెండర్లు, ఆఫీస్‌ సబార్డినేట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్‌ 
కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, మదనపల్లె, అన్నమయ్య జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 14.01.2024.

వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in/

చదవండి: Andhra Pradesh Jobs 2024: ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు సెంట్రల్‌ జైలులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date January 14,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories