Skip to main content

Andhra Pradesh Jobs 2024: ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు సెంట్రల్‌ జైలులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Central Jail Recruitment   Vacancies at Nellore Central Jail  Outsourcing Jobs at Central Jail  Various Jobs in SPSR Nellore Central Jail  Nellore Central Jail Job Application

మొత్తం పోస్టుల సంఖ్య: 05.
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్‌–01, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, టైలరింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ గ్రేడ్‌2–01, వైర్‌మ్యాన్‌–01, బార్బర్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, ఐటీఐ, డీఎంఎల్‌టీ, డీఫార్మసీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్, సెంట్రల్‌ ప్రిజన్, నెల్లూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 17.01.2024.

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/

చదవండి: Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification Others
Last Date January 17,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories