Job Fair At Govt ITI College: డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం.. నెలకు రూ.30వేలు
Sakshi Education
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET).. నిరుద్యోగ యువత కోసం జాబ్ ఫెయిర్‌ను నిర్వహిస్తోంది. అసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
Job Fair At Govt ITI College Walk-in Interview at Govt ITI Rajam

మొత్తం ఖాళీలు: 300
విద్యార్హత: టెన్త్/ఐటీఐ/బీఎస్సీ/నర్సింగ్/డిగ్రీ
Job Mela 2024: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 18వేల వరకు..
వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 10,500- 30,000
Job Mela 2024 for Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రేపు జాబ్‌మేళా, పూర్తి వివరాలివే!
ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 17, 2024
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ ఐటీఐ కళాశాల, రాజాం, విశాఖపట్నం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 17 Dec 2024 09:52AM
Tags
- Walk-in Interview at Govt ITI Rajam
- Govt ITI Rajam
- Hetero Labs Limited
- Hetero Labs Limited Jobs
- Hetero Labs
- Jobs in Hetero Labs
- Hetero Labs LTD
- Hetero Labs recruitment
- Job opportunities Hetero Labs
- freshers jobs
- Freshers Jobs in Hyderabad
- Freshers jobs mela
- Freshers jobs in ap
- Freshers jobs in Andhra Pradesh
- jobs for freshers
- Walk-in interview
- Jobs 2024
- EmploymentOpportunities
- AndhraPradeshCareerFair
- JobOpportunities
- GovernmentITICollege
- RajamVisakhapatnam
- TrainingAndEmployment
- YouthEmployment
- VisakhapatnamJobs
- DETJobFair
- JobFair