Skip to main content

IT Jobs in CHP Innovate Private Limited: ఐటీ ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఇంటర్వ్యూ వివరాలివే!

ఐటీ ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? CHP ఇన్నోవేట్‌ ప్రై.లిమిటెడ్‌లో ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
IT Jobs in CHP Innovate Private Limited   CHP Innovate Pvt. Ltd. Full Stack Developer Job Vacancy   Full Stack Developer Position at CHP Innovate Pvt. Ltd.  Apply for Full Stack Developer Role at CHP Innovate Pvt. Ltd
IT Jobs in CHP Innovate Private Limited

జాబ్‌రోల్‌: జూనియర్‌ ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌
విద్యార్హత: 2022, 23,24 లలో B.Tech (CSC & IT), BCA, MCA గ్రాడ్యుయేట్స్‌ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

కావల్సిన నైపుణ్యాలు ఇవే

  • HTML, CSS, JavaScript, React.js లో ప్రావీణ్యం.
  • Node.js, Express.js, MongoDB, RESTful APIs లో బేసిక్స్‌ తెలిసుండాలి.
  • Git లేదా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి అవగాహన 
  • మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

250 Vacancies Walk-in Interview: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. ఇంటర్వ్యూ వివరాలివే!

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

  • 1st రౌండ్: HR (ఫేస్-టు-ఫేస్)
  • 2nd రౌండ్: టెక్నికల్ రౌండ్ (ఫేస్-టు-ఫేస్)
  • 3rd రౌండ్: మేనేజర్ ఇంటర్వ్యూ (ఫేస్-టు-ఫేస్) ఉంటుంది

Job Mela For Freshers 2024: గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళాకు దరఖాస్తుల ఆహ్వానం

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 01, 2025

వెబ్‌సైట్‌: https://forms.gle/jdyJajZtjcJugbqb6

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 31 Dec 2024 01:43PM

Photo Stories