Skip to main content

Indian Army 625 Jobs Notification: ఇంటర్‌ అర్హతతో భారత సైన్యంలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

భారత సైన్యంలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..ఇండియన్‌ ఆర్మీ భారీ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 625 పోస్టులను భర్తీ చేయనున్నారు.  10+2 అర్హతతో ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌ పూర్తి వివరాలిలా ఉన్నాయి..
Indian Army 625 Jobs Notification Indian Army 625 Group C Posts Direct Recruitment 2025 Notification
Indian Army 625 Jobs Notification Indian Army 625 Group C Posts Direct Recruitment 2025 Notification

మొత్తం పోస్టులు: 625
ఖాళీల వివరాలు:

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)- 56, ఫైర్‌మెన్ - 28, ట్రేడ్స్‌మన్ మేట్- 228, ఫిట్టర్ (స్కిల్డ్) - 27, ఎలక్ట్రీషియన్ (పవర్)- 1, వెహికల్ మెకానిక్- 90, కుక్- 5, స్టోర్ కీపర్- 9, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)- 13, మెషినిస్ట్ (స్కిల్డ్)- 13, ఆర్డినెన్స్ మెకానిక్ (హైలీ స్కిల్డ్-II)- 4, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II - 1, వాషర్‌మన్- 3, ఫార్మసిస్ట్ - 1, ఫైర్ ఇంజిన్ డ్రైవర్- 1 స్థానం, వెల్డర్ (స్కిల్డ్)- 12, టెలికమ్యూనికేషన్ మెకానిక్- 52, ఇంజనీర్ ఎక్విప్‌మెంట్ మెకానిక్ - 5, బార్బర్- 4, అప్హోల్స్టెరర్ (నైపుణ్యం) - 1, టిన్, కాపర్ స్మిత్ (స్కిల్డ్)- 22, మోల్డర్ (నైపుణ్యం)- 1, వెహికల్ మెకానిక్ (మోటార్ వెహికల్)- 15, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-II- 1.

Central Government Job Notification: ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం..నెల‌కు 47,000 జీతం

వయోపరిమితి: పోస్టును బట్టి 18-30 ఏళ్లకు మించకూడదు
విద్యార్హత: ఐటీఐ/12వ తరగతి లేదా సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. 

 

వేతనం:

  • ఫిట్టర్ (స్కిల్ల్డ్) లెవల్ 2: ₹19,900 నుండి ₹63,200
  • వెహికిల్‌ మెకానిక్ లెవల్ 4: ₹25,500 నుండి ₹81,100
  • ట్రేడ్‌మెన్ మేట్ లెవల్ 1: ₹18,000 నుండి ₹56,900
  • ఫైర్‌మెన్‌ లెవల్ 2: ₹19,900 నుండి ₹63,200
  • ఎలక్ట్రిషియన్ లెవల్ 4: ₹25,500 నుండి ₹81,100
  • ఫార్మాసిస్ట్ లెవల్ 5: ₹29,200 నుండి ₹92,300

IT Jobs in CHP Innovate Private Limited: ఐటీ ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఇంటర్వ్యూ వివరాలివే!


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 17, 2025.

 

Published date : 31 Dec 2024 05:38PM
PDF

Photo Stories