CEIL Contract Jobs : సీఈఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు.. దరఖాస్తులకు అర్హులు!

» పోస్టులు: ఇన్‌స్పెక్షన్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, అసోసియేట్–1/2/3.
» విభాగాలు: క్వాలిటీ అష్యూరెన్స్/క్వాలిటీ కంట్రోల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా, సీఏ, బీఈ/బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ /ప్రొడక్షన్), బీబీఏ, బీసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వయసు: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ లకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూ బీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఈమెయిల్: recruit@hr3@ceil.co.in
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» పని ప్రదేశాలు: ముంబై, ఢిల్లీ.
» దరఖాస్తు విధానం: ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
» ప్రకటన వెలువడిన తేది: 13.11.2024.
» వెబ్‌సైట్: https://ceil.co.in
Software jobs for local youth: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ స్థానిక యువకులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు
Tags
- Jobs 2024
- CEIL Jobs
- CEIL Recruitments 2024
- online applications
- eligible candidates for ceil jobs
- contract basis jobs at maharashtra
- jobs at mumbai
- ceil jobs at delhi
- contract jobs at ceil delhi
- Certification Engineers International Limited
- Job Notifications
- contract jobs
- ceil mumbai
- online applications for ceil jobs
- deadline for registrations for ceil jobs
- contract jobs at mumbai and delhi
- CEIL Jobs at Maharashtra
- Maharashtra Recruitments
- Certification Engineers International Limited jobs
- Education News
- Sakshi Education News
- CertificationEngineersInternational
- JobVacancies2024
- GovernmentJobs2024
- EngineeringJobs
- MaharashtraRecruitment
- ContractBasedJobs