Skip to main content

Agniveer Vayu Recruitments 2024 : అగ్నివీర్ వాయు కొలువుల‌కు ద‌ర‌ఖాస్తులు.. ఈ విధానంలోనే ఎంపిక‌లు..!

Agniveer air force jobs in the indian air force recruitments   Agniveer Vayu jobs announcement  Indian Air Force career opportunities for Agniveer Vayu  Agniveer Vayu application process guidelines

సాక్షి ఎడ్యుకేష‌న్: అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరేందుకు ఇదే మంచి అవ‌కాశం.. దీనిని స‌ద్వినియోగం చేసుకోండి. భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు సెట్‌శ్రీ సిఇఒ బి.వి ప్రసాదరావు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఉద్యోగాల భ‌ర్తీకి, ద‌రఖాస్తులకు సంబంధించిన వివ‌రాల‌ను ప‌రిశీలించండి..

Gurukul College Recruitments : గురుకుల క‌ళాశాల‌లో అధ్యాప‌కుల‌ నియామ‌కాలు.. అర్హులు వీరే!

అర్హ‌త‌: ఇంటర్మీడియట్‌, పదో తరగతి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్య‌ర్థులు.

వ‌యోప‌రిమితి: 2005 జనవరి ఒకటో తేదీ నుండి 2008 జూలై ఒకటి మధ్య పుట్టిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేశారు.

అర్హ‌త ప‌రీక్ష‌: ఆన్‌లైన్‌ పరీక్షకు మూడు రోజుల ముందు అర్హత పరీక్ష అడ్మిట్‌ కార్డులు అభ్యర్థుల వ్యక్తిగత ఈ-మెయిల్‌కు వస్తాయి.

Job Mela : ఈనెల 30వ తేదీన జాబ్ మేళా.. వేత‌నం ఎంతంటే..!

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. చివ‌రి తేదీ: 2025 జనవరి 7వ తేదీ నుంచి 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. 

అధికారిక వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/AV/

మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Dec 2024 03:26PM

Photo Stories