Skip to main content

IITG Jobs: ఐఐటీ గాంధీనగర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.2,18,200 జీతం..

గాంధీనగర్‌(గుజరాత్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ గాంధీనగర్‌ (ఐఐటీజీఎన్‌) డైరెక్ట్‌ లేదా డిప్యుటేషన్‌ ప్రాతిపదికన లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Librarian Posts in IIT Gandhinagar

మొత్తం పోస్టుల సంఖ్య: 02.
పోస్టుల వివరాలు: లైబ్రేరియన్‌–01, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌–01.
అర్హత:

లైబ్రేరియన్‌: అభ్యర్థులు లైబ్రరీ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ కలిగి ఉండాలి. లేదా కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. డిప్యూటీ లైబ్రేరియన్‌గా 10 ఏళ్ల అనుభవం ఉండాలి.
సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌: బీఈ/బీటెక్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా ఏడు సంవత్సరాలతో సహా 12ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 30.01.2025 నాటికి లైబ్రేరియన్‌కు 57 ఏళ్లు, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌కు 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: లైబ్రేరియన్‌ పోస్టుకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200. సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌కు రూ.1,23,100 నుంచి రూ.2,15,900.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.01.2025.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.01.2025.
వెబ్‌సైట్‌: https://iitgn.ac.in/careers

>> CBSE Recruitment 2025: Inter అర్హతతో సీబీఎస్‌ఈలో 212 గ్రూప్‌–బి, గ్రూప్‌–సి ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 07 Jan 2025 03:48PM

Photo Stories