Skip to main content

Job Mela For Freshers 2024: గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళాకు దరఖాస్తుల ఆహ్వానం

రాయచోటి (జగదాంబసెంటర్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ), సీడాప్‌, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Job Mela For Freshers 2024  Muthoot Finance and Credit Access Rural Companies participating in job fair   job fair in Rayachoti organized by APSSDC and CEDAP

ఈ నెల 31వ తేదీన రాజంపేటలోని వెలుగు కార్యాలయంలో జరిగే ఉద్యోగమేళాలో ముత్తూట్‌ ఫైనాన్స్‌, క్రెడిట్‌ ఆక్సెస్‌ గ్రామీణ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https:// naipunyam.ap.gov.in/user®istration లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు.

 

Job mela at govt abr degree college  Job fair announcement for unemployed youth in Andhra Pradesh  District Skill Development Officer P. Pranay announces job fair Job fair organized by Andhra Pradesh State Skill Development Organization

IIT Delhi Recruitment 2025: ఐఐటీ ఢిల్లీలో ఉ‍ద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

 

Published date : 31 Dec 2024 11:34AM

Photo Stories