AP KGBV 2025 Admissions:ఏపీలో కేజీవీబీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం....22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education

ఏపీలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు మార్చి 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష SPD శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని KGBVల్లో 2025-26 విద్యాసంవత్సరానికిగానూ 6వ తరగతి, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. దరఖాస్తులు https://apkgbv.apcfss.in ద్వారా పొందవచ్చని సూచించారు.రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుందన్నారు.సందేహాలకు 70751-59996, 70750-39990 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 20 Mar 2025 11:07AM
Tags
- Applications invited for KGVB admissions in AP
- Applications accepted online from 22nd
- Apply for KGBV Andhra Pradesh
- KGBV online application 2025
- KGBV eligibility criteria AP
- Kasturba Gandhi school admissions
- AP KGBV admission form
- KGBV admission notification 2025
- How to apply for KGBV in Andhra Pradesh
- KGBV application process AP
- Education News
- Breaking news
- KasturbaGandhiBalikaVidyalaya admissions
- KGBVOnlineApplication