JNTUH B.Tech Results: బీటెక్ ఫస్టియర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్‌తో ఇలా చెక్ చేసుకోండి
Sakshi Education

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU)హైదరాబాద్, బీటెక్ ఫస్టియర్ ఇయర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల్లో 75 శాతం మంది కనీసం ఒక్క సబ్జెక్ట్ ఫెయిలయ్యారు.మొత్తం 40 వేల మంది విద్యార్థుల్లో 10వేల మంది(25%) మాత్రమే అన్ని సబ్జెక్టులూ పాసైనట్లు సమాచారం. అత్యధికంగా మ్యాథ్స్(M1), డ్రాయింగ్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారని తెలుస్తోంది. ఫస్ట్ సెమిస్టర్(రెగ్యులర్), రెండో సెమిస్టర్(సప్లిమెంటరీ) ఫలితాలు వెబ్‌సైట్‌లో ఉంచారు.. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
JNTUH B.Tech I Year.. ఇలా ఫలితాలు చెక్ చేసుకోండి
- ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ results.jntuh.ac.in/ ను క్లిక్ చేయండి.
- హోం పేజీలో కనిపిస్తున్న B.Tech Examinations Results Course అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- మెనూలో మీకు కావల్సిన కోర్సును సెలక్ట్ చేయండి.
- తర్వాతి పేజీలో మీ హాల్‌టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయండి
- వివరాలు సబ్‌మిట్ చేయగానే రిజల్ట్స్ డిస్‌ప్లే అవుతాయి
- రిజల్ట్స్ పేజీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 18 Mar 2025 10:26AM
Tags
- JNTU Hyderabad B.Tech first year results
- JNTU first year results
- JNTU Hyderabad exam results
- B.Tech first year results
- JNTU Hyderabad official result website
- JNTU Hyderabad results online
- JNTUH BTech Results
- BTech Results
- Engineering Exams Results
- JNTUH first year Results
- Education News
- sakshieducation News
- Jawaharlal Nehru Technological University B.Tech First Year Results Released
- JNTUHResults
- JNTUHUpdates
- ExamResults