JNTUH Supplementary Results 2025 Out: జేఎన్‌టీయూ బీటెక్,MCA సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Sakshi Education
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU)హైదరాబాద్,ఎంసీఏ, బీటెక్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. MCA 3rd year- 4 అండ్ 5th సెమిస్టర్ ఫలితాలతో పాటు బీటెక్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు జేఎన్‌టీయూ అధికారిక వెబ్‌సైట్ results.jntuh.ac.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
JNTUH Supplementary Results 2025 Out News In Telugu
JNTUH సప్లిమెంటరీ ఫలితాలు 2025.. ఇలా చెక్ చేసుకోండి
అధికారిక వెబ్‌సైట్ results.jntuh.ac.in ను సందర్శించండి.
హోమ్‌పేజీలో "JNTUH Supply Results 2025 for MCA, B.Tech" అనే లింక్‌పై క్లిక్ చేయండి.
తర్వాతి పేజీలో సెమిస్టర్ ఫలితాల లింక్‌ను క్లిక్‌చేయండి.
మీ హాల్‌టికెట్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలను ఎంటర్ చేయండి.
"Submit" బటన్‌పై క్లిక్ చేయండి.. స్క్రీన్‌పై రిజల్ట్ డిస్‌ప్లే అవుతాయి.
భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ లేదా డౌన్‌లోడ్ చేసుకోండి.