B Ed Admissions : మనూలో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్‌లో బీఈడీ కోర్సు ప్రవేశాలు
Sakshi Education
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ(మనూ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» కోర్సు వ్యవధి: రెండేళ్లు(నాలుగు సెమిస్టర్లు).
» బోధనా మాధ్యమం: ఉర్దూ.
» అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు అర్హులు.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.10.2024.
» ప్రవేశ పరీక్ష తేది: 03.11.2024.
» ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి తేది: 06.11.2024.
» వెబ్‌సైట్: http://https//manuu.edu.in
H1B visa renewal Problem: అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు H1B Visa renewal కష్టాలు
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 26 Oct 2024 10:54AM
Tags
- MANUU Admissions 2024
- Admissions 2024
- b Ed courses
- Entrance Exams
- online applications
- 2 years b ed courses
- new academic year
- open and distance learning
- b ed courses admissions 2024
- entrance exam for b ed course admission
- Maulana Azad National Urdu University
- Maulana Azad National Urdu University Admissions 2024
- Maulana Azad National Urdu University Notification
- Education News
- Sakshi Education News