Skip to main content

AP Model School Admissions: ఏపీ మోడ‌ల్ స్కూల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

క్రోసూరు: ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్‌ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంగ్లిషుమీడియం బోధనతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
AP Model School Admissions   AP Model Schools Class 6 Admission Notification 2025-26  Andhra Pradesh Model Schools Entrance Test for Class 6  AP Model Schools English Medium Admission Notification
AP Model School Admissions

ప్రవేశ పరీక్ష వివరాలు:

 

  • పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 20, 2025 – ఉదయం 10 గంటలకు
  • పరీక్ష స్థాయి: ఐదో తరగతి తెలుగు లేదా ఇంగ్లిష్‌ మీడియం సిలబస్‌ ఆధారంగా

Schools And Colleges Holiday News: స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజుల పాటు సెలవులు.. కారణం ఇదే

Facing problems of AP Model schools students with food and facilities

  • దరఖాస్తు చివరి తేదీ: మార్చి 31, 2025
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే
  • అధికారిక వెబ్‌సైట్‌లు: www.apcfss.in

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 27 Feb 2025 10:24AM

Photo Stories