Skip to main content

డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో BEd –ODL కోర్సులో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ ఓడీఎల్‌ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Admissions in BED ODL Course in Dr BR Ambedkar Open University

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ,బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్‌–సర్వీస్‌ ఉపాధ్యాయులై ఉండాలి. లేదా ప్రాథమిక విద్యలో టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేసి ఉండాలి.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
బోధనా మాధ్యమం: తెలుగు.
వయసు: 01.07.2024 నాటికి 21 ఏళ్లు పూర్తిచేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
ఎంపిక విధానం: ప్రవేశ ప్రక్రియ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 25.12.2024.
హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌తేది: 28.12.2024.
ప్రవేశ పరీక్ష తేది: 31.12.2024.
వెబ్‌సైట్‌: https://braou.ac.in

>> JEE Main 2025 Changes: జేఈఈ మెయిన్‌లో ఛాయిస్‌ ఎత్తివేత

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 23 Dec 2024 03:04PM

Photo Stories