Skip to main content

TG ECET 2025 Last Date to Apply Online: తెలంగాణ ఈసెట్‌-2025కు అప్లై చేశారా? దరఖాస్తుకు ఇదే చివరి తేది!

తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(TG ECET)-2025 కు అప్లై చేశారా? లేదంటే వెంటనే చేసేయండి. TG ECET దరఖాస్తుకు ఇంకా రెండు రోజులే మిగిలిఉంది. కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోండి.
TG ECET 2025 last date alert  Apply now for TG ECET 2025  TG ECET 2025 Last Date to Apply Online tg ecet 2025 applications online details with applications and eligibilities
TG ECET 2025 Last Date to Apply Online

కాగా ఈసెట్‌ ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరం బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువగా, రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది. 

కోర్సులు: బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ
అర్హత: పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

TG ECET 2025 ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తుల ప్రారంభం: మార్చి 3, 2025
  • దరఖాస్తుల చివరి తేదీ (లేటు ఫీజు లేకుండా): ఏప్రిల్ 19, 2025
  • పరీక్ష తేదీ: మే 12, 2025 (ఉదయం 9:00 నుంచి 12:00 వరకు)

 దరఖాస్తు ఫీజు:

  • జనరల్/ఓబీసీ: ₹900

  • ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు: ₹500

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 19, 2025

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 17 Apr 2025 08:23AM
PDF

Photo Stories