Skip to main content

Driving Class: రేపటి నుంచి డ్రైవింగ్‌ ట్రైనింగ్‌.. ఎక్కడ..?

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న డ్రైవింగ్‌ కోర్సులను నేర్చుకునేందుకు ఆసక్తి ఉన్న వారు ఈ కింది వివరాలను పరిశీలించి శిక్షణ పొందవచ్చు. పూర్తి వివరాలు..
Exciting opportunity  Driving Training for Heavy Vehicles starts from tomorrow  Opportunity for new drivers

కైలాస్‌నగర్‌: ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ డిపోలో నిర్వహిస్తున్న హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవర్స్‌ ట్రైనింగ్‌ కొత్త బ్యాచ్‌ తరగతులు ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్‌ కల్పన ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు డిపో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

KGBV Rankers: ఇంటర్‌ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన కేజీబీవీ విద్యార్థినులు..

30 రోజుల పాటు అందించనున్న శిక్షణకు ఫీజు రూ.15,600 ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణకు హాజరయ్యే వారు లైట్‌ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాచ్‌ నంబర్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. వివరాల కు ఆదిలాబాద్‌ డిపో సేఫ్టీ డ్రైవింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ యూసుఫ్‌ సెల్‌ నంబర్‌ 73828 40349 లో సంప్రదించాలని సూచించారు.

10th Exam Papers Evaluation: రేపు పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రారంభం..

Published date : 15 Apr 2024 11:08AM

Photo Stories