Skip to main content

Job Mela : నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. డిగ్రీ క‌ళాశాల‌లో 16న జాబ్ మేళా..

job mela  Job Mela announcement at Government Degree College Narasannapet  Details of Job Mela at Narasannapet Government College  Government Degree College Narasannapet event details
job mela

సాక్షి ఎడ్యుకేష‌న్: ఈనెల 16వ తేదీ అంటే, సోమ‌వారం నాడు న‌ర‌స‌న్న‌పేట‌లోని ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో జాబ్ మేళా నిర్వ‌హించ‌నున్నామ‌ని కళాశాల ప్రిన్సిపల్ పీ.లత ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో అర్హ‌త‌లు, వ‌యోప‌రిమితి వంటి వివ‌రాల‌ను ప‌రిశీలించండి..

TSPSC Group 2 exam Rules: గ్రూప్‌ 2 పరీక్షలకు కొత్త నిబంధనలు: Click Here

విద్యార్హ‌త‌లు: టెన్త్‌, ఇంట‌ర్‌, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసుండాలి.

వ‌యోప‌రిమితి: 19 నుంచి 28 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల‌వారు

స్థ‌లం: డిగ్రీ క‌ళాశాల‌, న‌ర‌స‌న్న‌పేట‌

ప్ర‌తీ నిరుద్యోగులు, చ‌దువు పూర్తి చేసుకున్న యువ‌త ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ప్రిన్సిపాల్ కోరారు.
 

Published date : 16 Dec 2024 09:16AM

Photo Stories