Skip to main content

Govt Junior College job mela: 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు.. జీతం నెలకు 20,000

job mela  Government Junior College Job Mela for unemployed youth  Apply now for the Government Junior College Job Mela event
job mela

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET).. నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

TSPSC Group 2 exam Rules: గ్రూప్‌ 2 పరీక్షలకు కొత్త నిబంధనలు: Click Here

మొత్తం ఖాళీలు: 150
విద్యార్హత: 10వ తరగతి /ఇంటర్‌/డిప్లొమా/ఐటీఐ/డిగ్రీ

వయస్సు: 19-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000- 20,000/-వరకు

ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్‌ 17, 2024
ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా.

Published date : 16 Dec 2024 09:08AM

Photo Stories