Skip to main content

Holidays List 2025 : ఉద్యోగుల‌కు 2025లో మొత్తం సెల‌వులు ఎన్ని ఉంటాయంటే..!

ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు సంబంధించి వ‌చ్చే ఏడాది అంటే, 2025కు సెల‌వులు, ఆప్ష‌నల్ సెల‌వులను ప్ర‌క‌టించింది.
Andhra Pradesh government announces holiday schedule for 2025  Holidays list for 2025 released  Chief Secretary issues orders regarding holidays for Andhra Pradesh government employees in 2025  AP government announces holidays and optional holidays for employees in 2025 Andhra Pradesh government announces holiday schedule for 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు సంబంధించి వ‌చ్చే ఏడాది అంటే, 2025కు సెల‌వులు, ఆప్ష‌నల్ సెల‌వులను ప్ర‌క‌టించింది. ఇందులో వారికి పూర్తిగా 23 సాధారణ సెలవులు, 21 ఐచ్ఛిక సెలవులు ఉంటాయ‌ని తెలిపింది ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం సెల‌వుల‌కు సంబంధించిన‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Walk-in-Interview In ANGRAU: టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

సాధారంణ సెల‌వులు:

జనవరి 13 (సోమవారం) – భోగి
జనవరి 14 (మంగళవారం) – సంక్రాంతి
జనవరి 15 (బుధవారం) – కనుమ
జనవరి 26 (ఆదివారం) – రిపబ్లిక్ డే
ఫిబ్రవరి 26 (బుధవారం) – మహా శివరాత్రి
మార్చి 14 (శుక్రవారం) – హోలీ
మార్చి 3 (ఆదివారం) – ఉగాది
మార్చి 31 (సోమవారం) – రంజాన్
Job Mela: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. జాబ్‌మేళా పూర్తి వివరాలివే!
ఏప్రిల్‌ 5 (శనివారం) – బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్‌ 6 (ఆదివారం) – శ్రీరామ నవమి
ఏప్రిల్‌ 14 (సోమవారం) – బి.ఆర్. అంబేద్కర్ జయంతి
ఏప్రిల్‌ 18 (శుక్రవారం) -గుడ్ ఫ్రైడే
జూన్‌ 7 (శనివారం) – ఈదుల్ అజా (బక్రీద్)
జూలై 6 (ఆదివారం) – మొహరం
ఆగస్ట్‌ 8 (శుక్రవారం) – వరలక్ష్మీవ్రతం
ఆగస్ట్‌ 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం
JNVST 2025 Hall Ticket : జేఎన్‌వీఎస్‌టీ 2025 ప్ర‌వేశ ప‌రీక్షకు హాల్‌టికెట్ విడుద‌ల‌.. డౌన్‌లోడ్ విధానం ఇలా..!
ఆగస్ట్‌ 16 (శనివారం) – శ్రీ కృష్ణాష్టమి
ఆగస్ట్‌ 27 (బుధవారం) – వినాయక చవితి
సెప్టెంబర్‌ 5 (శుక్రవారం) – ఈద్ మిలాదున్ నబీ
సెప్టెంబర్‌ 30 (మంగళవారం) – దుర్గాష్టమి
అక్టోబర్‌ 2 (గురువారం) – మహాత్మా గాంధీ జయంతి/విజయ దశమి
అక్టోబర్‌ 20 (సోమవారం) – దీపావళి
డిసెంబర్‌ 25 (గురువారం) – క్రిస్మస్

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఆప్ష‌న‌ల్ సెల‌వులు:

జనవరి 1 (బుధవారం) – న్యూ ఇయర్
జనవరి 123 (సోమవారం) – హజ్రత్ అలీ పుట్టినరోజు
జనవరి 27 (సోమవారం) -షాబ్-ఇ-మెరాజ్
ఫిబ్రవరి 14 (శుక్రవారం) – షబే ఎ బరాత్
మార్చి 22 (గురువారం) -షాహదత్ HZT అలీ
మార్చి 28 (శుక్రవారం) – జుమాతుల్ వాడ / షాబ్-ఇ-ఖాదర్
ఏప్రిల్‌ 10 (గురువారం) -మహావీర్ జయంతి
ఏప్రిల్‌ 30 (బుధవారం) – బసవ జయంతి
TGPSC Group 2 Mains 2024 : రేపు, ఎల్లుండి గ్రూప్‌-2 ప‌రీక్ష‌లు.. ఇవి త‌ప్పనిస‌రిగా పాటించాలి.. మ‌హిళ‌ల‌కు మాత్రం..!
మే 12 (సోమవారం) – బుద్ధ పూర్ణిమ
జూన్‌ 15 (ఆదివారం) – ఈద్-ఎ-గదీర్
జూన్‌ 27 (శుక్రవారం) – రథ యాత్ర
జూలై 5 (శనివారం)- మొహర్రం
ఆగస్ట్‌ 15 (శుక్రవారం) – శ్రావణ పూర్ణిమ
సెప్టెంబర్‌ 21 (ఆదివారం) – మహాలయ అమవాస్య
సెప్టెంబర్‌ 9 (గురువారం) – యాజ్ దహుమ్ షరీఫ్
నవంబర్‌ 11 – కార్తీక పూర్ణమ

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

నవంబర్‌ 11 – గురునానక్ జయంతి
డిసెంబర్‌ 24 (బుధవారం) – కిస్మస్ ఈవ్
డిసెంబర్‌ 26 (శుక్రవారం) – బాక్సింగ్ డే
అక్టోబర్‌ 19 (ఆదివారం) – నరక చతుర్ధి

Published date : 14 Dec 2024 12:57PM

Photo Stories