RRC Northern Railway Apprenticeship Notification 2024 : రైల్వేలో 4,096 ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండిలా.. !
16.09.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ జాబితాను నవంబర్ నెలలో వెల్లడిస్తారు.
ఖాళీల వివరాలు ఇవే :
యాక్ట్ అప్రెంటిస్ : 4,096 ఖాళీలు
ట్రేడ్‌లు :
మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హామర్ మ్యాన్, టర్నర్, క్రేన్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ తదితరాలు.
RRC Northern Railway Apprenticeship Notification 2024 Full Details :
Tags
- RRC Northern Railway Apprenticeship Notification
- rrb jobs 2024
- RRC Northern Railway Apprenticeship Notification 2024 Full Details
- RRC Northern Railway Apprenticeship Notification 2024 Full Details in Telugu
- rrb jobs 2024 news telugu
- RRB Jobs 2024 Notification Details in Telugu
- rrb apprentice recruitment 2024
- rrb apprentice recruitment 2024 online apply
- rrb apprentice recruitment 2024 online apply news telugu
- telugu news rrb apprentice recruitment 2024 online apply
- RRC Northern Railway Apprenticeship
- RRC Northern Railway Apprenticeship 2024 News in telugu
- Telugu news RRC Northern Railway Apprenticeship
- north railway apprentice 2024
- north railway apprentice 2024 details in telugu
- telugu news north railway apprentice 2024
- north railway apprentice 2024 new telugu
- Eligibility Criteria
- Northern Railway Recruitment
- Online applications dates
- railway jobs
- Railway vacancies
- Online application form
- Railway selection process
- Merit list announcement
- latest jobs in 2024
- sakshi education latest job notifications