Skip to main content

Supreme Court jobs: డిగ్రీ అర్హతతో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు జీతం నెలకు 67000

Supreme Court Of India  Supreme Court of India recruitment notification for 107 posts of Court Master, Senior Personal Assistant, and Personal Assistant
Supreme Court Of India

సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి 107 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు.

డిగ్రీ అర్హతతో NTPCలో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు జీతం నెలకు 1,20,000: Click Here

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 
కోర్ట్ మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు పర్సనల్ అసిస్టెంట్ అనే పోస్ట్లు భర్తీ కోసం సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీల సంఖ్య : 
సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 107 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

పోస్టులు ఖాళీల సంఖ్య : 
కోర్ట్ మాస్టర్ – 31
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ – 33
పర్సనల్ అసిస్టెంట్ – 43

విద్యార్హతలు : 
పర్సనల్ అసిస్టెంట్ / సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 40 పదాలు టైప్ చేయడం వచ్చి ఉండాలి.
కోర్ట్ మాష్టర్ ఉద్యోగాలకు లా లో డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 40 పదాలు టైప్ చేయడం వచ్చి ఉండాలి మరియు 5 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి. 

అప్లికేషన్ విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

వయస్సు :
పోస్టులను అనుసరించి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు : 
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1000/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టి, PWD అభ్యర్థులకు ఫీజు 250/-

ఎంపిక విధానం :
రాత పరీక్ష, షార్ట్ హ్యాండ్ లేదా టైపింగ్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

జీతం:
కోర్ట్ మాస్టర్ ఉద్యోగాలకు 67,700/- జీతం.
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 47,600/- జీతం.
పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 44,900/- జీతం.

అప్లికేషన్ చివరి తేదీ : 
31-12-2024 తేది నుండి అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.


👉  Full Notification: Click Here

👉 Apply Online: Click Here

Published date : 09 Dec 2024 08:55AM

Photo Stories