Skip to main content

EdCIL Recruitment: ఈడీసీఐఎల్‌(ఇండియా) లిమిటెడ్, న్యూఢిల్లీలో 255 కౌన్సిలర్‌ పోస్టులు.. నెలకు రూ.30,000 జీతం..

న్యూఢిల్లీలోని ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(ఈడీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో కెరీర్‌–మెంటల్‌ హెల్త్‌ కౌన్సిలర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
EdCIL India Ltd Recruitment 2025 for 255 Multiple Positions   EDCIL recruitment for Career-Mental Health Counselor in Andhra Pradesh  EDCIL Career-Mental Health Counselor posts recruitment details

మొత్తం పోస్టుల సంఖ్య: 255.
అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా సైకాలజీలో ఎమ్మెస్సీ, ఎంఏ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, కెరీర్‌ గైడెన్స్, కౌన్సిలింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. సంబంధిత రంగాల్లో కనీసం 2 1/2 సంవత్సరాల కౌన్సిలింగ్‌ అనుభవం కలిగి ఉండాలి.
వయసు: గరిష్ట వయో పరిమితి 31.12.2024 నాటికి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000.
ఎంపిక విధానం: అర్హత, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: అప్లికేషన్‌ లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరితేది: 10.01.2025.
వెబ్‌సైట్‌: https://www.edcilindia.co.in

>> TeamLease Services: ఈ రంగంలో భారీగా కొలువులు.. 80 వేల పైచిలుకు కొలువులు..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 10 Jan 2025 02:00PM

Photo Stories