NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్, కక్రాపర్ సైట్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 284
శిక్షణా కాలం: ఏడాది.
ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్‌లు–176, డిప్లొమా అప్రెంటిస్‌లు–32, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–76.
ట్రేడ్ అప్రెంటిస్: ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, సీవోపీఏ/పీఏఎస్‌ఏఏ, మెషినిస్ట్, టర్నర్, ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్.
డిప్లొమా అప్రెంటిస్:
విభాగాలు: కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:
విభాగాలు: కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, బీఎస్సీ(ఫిజిక్స్), బీఎస్సీ(కెమిస్ట్రీ), హ్యూమన్ రిసోర్సెస్, కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21.01.2025 నాటికి ట్రేడ్ అప్రెంటిస్‌కు 18 నుంచి 24 ఏళ్లు, డిప్లొమా అప్రెంటిస్‌కు 18 నుంచి 25 ఏళ్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.7,700 నుంచి రూ.8,050, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000.
ఎంపిక విధానం: ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేషన్ కోర్సులో పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.01.2025
వెబ్‌సైట్: https://npcilcareers.co.in
>> RailTel Recruitment: రైల్‌టెల్, న్యూఢిల్లీలో టెక్నికల్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- NPCIL Kakrapar Gujarat Site Apprentice Recruitment 2025
- NPCIL Recruitment
- NPCIL Apprentice Recruitment 2025 Notification Out
- NPCIL Apprentice Recruitment 2025
- NPCIL Kakrapar 284 Apprentice Recruitment 2024-25
- Apprentice Posts In NPCIL
- NPCIL Apprentice Recruitment 2025 Apply Online
- NPCIL a Government job
- Nuclear Power Corporation of India Limited
- Jobs
- latest jobs