UCSL Recruitment 2025: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో మేనేజిరియల్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!
Sakshi Education
మాల్పే(కర్ణాటక)లోని ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజిరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05.
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ జనరల్–01, మేనేజర్–01, డిప్యూటీ మేనేజర్(మెషినరీ ఔట్‌ఫిట్)–01, డిప్యూటీ మేనేజర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్)–01, డిప్యూటీ మేనేజర్(హల్)–01.
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: 31.01.2025 నాటికి 45 ఏâ¶్లలోపు ఉండాలి.
వేతనం: నెలకు అసిస్టెంట్ జనరల్‌కు రూ.80,000 నుంచి రూ.2,20,000, మేనేజర్‌కు రూ.60,000 నుంచి రూ.1,80,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.50,000 నుంచి రూ.1,60,000.
ఎంపిక విధానం: పీపీటీ, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2025
వెబ్‌సైట్: https://cochinshipyard.in
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 10 Jan 2025 06:28PM
Tags
- Manager Job at Udupi Cochin Shipyard Limited
- Udupi Cochin Shipyard Limited
- UDUPI Cochin Shipyard Recruitment 2024
- Managerial posts in udupi cochin shipyard ltd salary
- Udupi Cochin Shipyard Limited Recruitment 2024
- Managerial posts in udupi cochin shipyard ltd
- Cochin Shipyard contract jobs
- UCSL Recruitment 2025
- Manager Job at Udupi Cochin Shipyard Limited in Udupi
- Jobs
- latest jobs